ప్రేమ
ప్రేమ
మనసైన వారి ఇస్టాలన్ని
మన ఇస్టాలే...
వారికి ప్రేమిస్తున్నాము అంటే
అర్దం...
వాళ్ళ శరీరాన్ని కాదు వారి మనసును
వాళ్ళ ఇష్టాలను వారి బాధలను....
వారి సంతోషాలను అని అర్దం ..
వారి ప్రతి ఆలోచనను ప్రేమిస్తేనే
వాళ్ళను ప్రేమించి నట్టు...!!
ఇదే నిజమైన ప్రేమ...
... సిరి

