ప్రేమ ఖాతా....
ప్రేమ ఖాతా....
తలపే తూఫానై చెలరేగే నిను తలచిన మధిలో
సుఖమే స్వర్గాన్నే తలదన్నే నిన్ను వలచిన యెడలో
ఓహే నవ్వే చిలిపి ప్రేమల ఖాతా కాలం చివరి కథని నేనై పోతా
అణువణువున మన చేరగని గురుతుల పరిచిన స్నేహితుడు
చూపు సంకెలాలే ఇక ప్రేమ బాణీస కానుక
నీ కలల ఒడిలో మనసు గుడిలో తలుపు తీయగా
ప్రాణ వాయువులో నిండి ఆయువులో నీదు పరిమళమే
మైకాలు పెంచే మాయలు పంచె ఏడు జన్మల బంధమా
ఆస తీరని అందమా నీ చిలిమి హాయి పగలు రేయి వీడని వరమా
జాలువారినాధ వెన్నెలై వరద గుండె తడిసినదా
ఆగని శారద ఎపుడు మనదా...
... సిరి ✍️❤️

