STORYMIRROR

BETHI SANTHOSH

Tragedy

3  

BETHI SANTHOSH

Tragedy

ప్రేమ బాద

ప్రేమ బాద

1 min
219

వింటున్న చెవులకు తెలీదు కదా,

మనసు కు ఉన్న బాద !

చూస్తున్న కళ్ళ కి తెలీదు కదా,

గుండె కి ఉన్న కోత!

నడుస్తున్న కాళ్లకి తెలీదు కదా,

ఆత్మ కి ఉన్న ఘోష!

చప్పట్లు కొట్టే చేతులకి తెలీదు కదా,

మెదడు లో నీతో పెన వేసుకున్న

ఆత్మ బందం ఎంటి అనేది,

నా నర నరాల్లో నీ పైన ప్రేమ నీ

ఎలా తెలిపేది!


ప్రియతమా!!!

నిన్ను విడిచి ఉండలేను చెలియా!!!


ఇట్లు

నీ ప్రియుడు!!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy