STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

పండు వెన్నెల

పండు వెన్నెల

1 min
294

పండు వెన్నెల

వచ్చె నిపుడు

వెండి జాబిలి

నవ్వె నపుడు


మబ్బుదారిలో

తార జిలుగు 

గగన మందు

శోభ వెలుగు


కలువ కన్నె

కలవరించె

నెలతాలుపు

పలకరించె.


ధరణి మీద 

మంచుకురిసె

పఱుచుకున్న

రేయి మురిసె.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics