పెద్దబాలశిక్ష
పెద్దబాలశిక్ష
బాలపంచపది
పెద్దబాలశిక్ష యన పెన్నిధిగ
నిల్చియుండి తెల్గున పూజ్యముగ
వివిధ విషయ జ్ఞాన మంజూషగ
గృహములందున కొలువు జేయంగ
సారస్వత సంపద గద విజయ /
ఆంధ్రుల విజ్ఞాన భాండాగారంబుగ
విద్యనొసంగెడి నేస్తమై యుండగ
తోరపు బుద్ధిని కల్గించు చుండగ
బాలలకు మార్గదర్శకత్వంబుగ
దారిచూపుబృహత్గ్రంధము విజయ /
