STORYMIRROR

chavali krishnaveni

Classics

4  

chavali krishnaveni

Classics

పద్మిని

పద్మిని

1 min
260

ॐॐॐ

श्री गुरूभ्योनमः

श्रीमात्रेनमः।


పద్మవనీ నివాసిని! శుభంబుల నిల్చెఁడు ధారుణీమణీ!

పద్మపరాగమోహినిగ వైభవ దీప్తుల శ్రీ వినిర్జితా!

పద్మవిభూషణా! కరుణ పాపవినాశిని పారిజాతమా!

పద్మసముద్భవా! హసిత పావని శ్రీసిరి! రావె మాధవీ!!


✍️చావలి బాలకృష్ణవేణి

   24:2 ::'23.... 15


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics