పాఠశాల
పాఠశాల
పాఠశాల.
(తేటగీతి )
పాఠశాలల యందున పదము నేర్చి
చదువుకొందురు ఛాత్రులు శ్రద్ధతోడ
భావి తరమును నిలబెట్టు పౌరులగుచు
మంచిపేరును దెత్తురు మాన్యులగుచు./
పాఠశాల.
(తేటగీతి )
పాఠశాలల యందున పదము నేర్చి
చదువుకొందురు ఛాత్రులు శ్రద్ధతోడ
భావి తరమును నిలబెట్టు పౌరులగుచు
మంచిపేరును దెత్తురు మాన్యులగుచు./