పారావత వృత్తము
పారావత వృత్తము
ॐॐॐ ।
పారావత వృత్తము...
త త త త గ /13యతి
నీమంబు నుండీనినున్ పార్వతీ పూజలన్
క్షేమంబు గోరన్ గిరీంద్రాత్మజా! గౌరి నీ
నామంబు జేయన్ ననున్ జూఁడవే శ్యామలా!
ప్రేమంబు లొల్కన్ విధేయజ్ఞతన్ మంగళా!!
✍️చావలి బాలకృష్ణవేణి
5/1/23
