ఓ మనసా
ఓ మనసా
మనసు మాయ అంతేనేమో.........
ఒకసారి బృందావనంలో...........
విహరింపజేస్తుంది !!
ఇంకొకసారి సహారా ఎడారిలో........
విసిరి వేస్తుంది !!
ఒకసారి పన్నీటి చినుకులలో..........
జలకాలాడిస్తుంది !!
మరోసారి కన్నీటి ముంపులో..........
ముంచేస్తుంది !!
ఏమిటో ఈ మనసు మాయ..........
నేను చెప్పినట్టు కాక...........
తను చెప్పినట్టు ఆడిస్తుంది !!
...........ఓడిస్తుంది...........
... సిరి ✍️❤️

