STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

ఓ మెరుపు

ఓ మెరుపు

1 min
149


కాలం ఓ మెరుపు 

రెప్పపాటు క్షణంలో 

వచ్చి వెళ్ళిపోతుంటాయి 

ఎదురు చూడని క్షణాలెన్నో !


కాలం ఓ మైమరపు 

నీ కంట రంగుల కలలా 

మధుర జ్ఞాపకాల పూపొదలా 

చెరిగిపోని మధుర సంతకాలెన్నో!


ఎన్నో తీయని తలపుల వసంతమై 

బ్రతుకుని గుబాళింప చేస్తూనే 

మానని మనసు గాయాలకు 

మరుపనే మంచి మందును 

అలవోకగా పూసేస్తుంది కాలం ! 

బాధని మరిపించే ఆ మతిమరుపే

కాలమిచ్చే తీయని బహుమానం!!


Rate this content
Log in

Similar telugu poem from Romance