Midhun babu
Classics Inspirational Others
ఒక పదం జీవితానికి ఆశ, ఆ పదమే జీవన పరిభాష...
ఒక పదం జీవన రాగం, అది తెలుపును జీవితసారం...
ఒక పదం గెలుపు, వేరొకటి ఓటమిని తెలుపు....
ఒక పదం భయం, మరొకటి ఇస్తుంది అభయం...
ఒక పదం ప్రేమకి నాంది, ఇంకొకటి పగకు పునాది...
ఓ సఖీ
తెలియలేదు
ఎంత చిత్రం
మద్య తరగతి కల
వెలుగు
సోయగం
నాన్నా
పల్లె రథమా
నీ వెనుక
ముగింపు
పండ్లలో తన ఏకాధిపత్యాన్ని చెయ్యాలి స్వీకారం, పండ్లలో తన ఏకాధిపత్యాన్ని చెయ్యాలి స్వీకారం,
అట నుంటివో ఇట నుంటివో ఎద ఎద నుంటివో అట నుంటివో ఇట నుంటివో ఎద ఎద నుంటివో
పరుల యందు వుండు నరుడును అసురుడున్ అసుర బుద్ది నీకు అక్కరేమి పరుల యందు వుండు నరుడును అసురుడున్ అసుర బుద్ది నీకు అక్కరేమి
ఈ చిన్న జీవితంలో అందరం చూస్తాం ఎన్నో బంధాలు,కొన్ని సంబంధాలు అయ్యెను అనువైన అనుబంధాలు ఈ చిన్న జీవితంలో అందరం చూస్తాం ఎన్నో బంధాలు,కొన్ని సంబంధాలు అయ్యెను అనువైన అనుబం...
హే నాథ ! నమో శ్రీ జగన్నాథ !! మీరే మా లోకనాథులు హే నాథ ! నమో శ్రీ జగన్నాథ !! మీరే మా లోకనాథులు
తనకోసం శివధనుస్సును ఎక్కుపెట్టిన నీలిమేఘశ్యాముని తనకోసం శివధనుస్సును ఎక్కుపెట్టిన నీలిమేఘశ్యాముని
అజ్ఞానపు చీకట్లు తొలగించి జగతిని జాగృతం చేసే జ్ఞాన భాస్కరం అజ్ఞానపు చీకట్లు తొలగించి జగతిని జాగృతం చేసే జ్ఞాన భాస్కరం
ఆంధ్రులకు ఉన్నాయి ఎన్నో ఎన్నెన్నో ఉత్సవాలు ఆంధ్రులకు ఉన్నాయి ఎన్నో ఎన్నెన్నో ఉత్సవాలు
అధ్వరములు చేయు అసుర బృందము కూడ భాగవత పఠనము భాగ్యమేల అధ్వరములు చేయు అసుర బృందము కూడ భాగవత పఠనము భాగ్యమేల
మలినపు తలపులు మనసున పంకపు ముద్రలు తీరును మార్చెడి అవలక్షణ జాడలు మలినపు తలపులు మనసున పంకపు ముద్రలు తీరును మార్చెడి అవలక్షణ జాడలు
లలనాలలామకోమల లలాటతల మర్థచంద్ర లలితత తోపం గులుకుౘు హొయలుగ డోలన వలయమ్ముల నంౘనావ లలనాలలామకోమల లలాటతల మర్థచంద్ర లలితత తోపం గులుకుౘు హొయలుగ డోలన ...
మ్లానంబయ్యెను జీవితాస్య మెవడమ్మా!మూగజీవంబులన్ మ్లానంబయ్యెను జీవితాస్య మెవడమ్మా!మూగజీవంబులన్
పులి చర్మమే చీని చీనాంబరమా విషం కక్కే పామే కంఠా భరణమా స్మశానమే నివసించే స్థలమా పులి చర్మమే చీని చీనాంబరమా విషం కక్కే పామే కంఠా భరణమా స్మశానమే నివసించే ...
అద్దంలో చూసుకంంటా..... నేనేనా...... అందరూ. .. చూసుకుంటారుగా అందం. ఎంత ఉన్నా అద్దంలో చూసుకంంటా..... నేనేనా...... అందరూ. .. చూసుకుంటారుగా అందం. ఎంత ఉ...
నీ ఉనికిని మరచి నన్ను మించిన శక్తి లేదని నీ ఉనికిని మరచి నన్ను మించిన శక్తి లేదని
అందరికి ఇష్టముండేను కొన్ని కథలు, నాకు ఎప్పడూ ఇష్టమైనవి రామాయణ మహాభారత చరితలు అందరికి ఇష్టముండేను కొన్ని కథలు, నాకు ఎప్పడూ ఇష్టమైనవి రామాయణ మహాభారత చరితలు
తెలిసీ మాయనుండి తప్పించుకో లేకున్నామయ్యా! గీతాసారమును కాచి వడబోసినా అర్థం కాలేదయ్యా! తెలిసీ మాయనుండి తప్పించుకో లేకున్నామయ్యా! గీతాసారమును కాచి వడబోసినా అర్థం కా...
నువ్వు ప్రపంచానికి వెలుగును పంచే సూర్యునివైతే, నీ వెలుగురేఖలో నడిచే బాటసారిని నేనవుత నువ్వు ప్రపంచానికి వెలుగును పంచే సూర్యునివైతే, నీ వెలుగురేఖలో నడిచే బాటసారి...
రామదాసు పలుకు రమ్యమైన తెలుగు రామ నామ ముండు రమ్య ముగను రామదాసు పలుకు రమ్యమైన తెలుగు రామ నామ ముండు రమ్య ముగను
హెచ్చు పొందుతోంది ఆతతాయిల అసుర శక్తి, ప్రతారణ పీడ చూసేను ప్రతి నిస్సహాయ వ్యక్తి హెచ్చు పొందుతోంది ఆతతాయిల అసుర శక్తి, ప్రతారణ పీడ చూసేను ప్రతి నిస్సహాయ వ్యక్...