నువ్వుంటే చాలు
నువ్వుంటే చాలు
నువ్వుంటే చాలు నావెంటగా నువ్వుంటే చాలు
నామది సరుస్లో చినుకులా సరసమాది
తా మర వీరులపై తాడి నువ్వై తడిమినావే
నీవు నేను ఒక్కటైపోతే లోకమంత వర్ణమరే
నా కలలనే వేధికిన కనులు నీవే
నా మునుపునే మరపుగా మార్చినవే
నేనుండిపోనా నీ సర్పాలు ద్వారా ఆధారితం
ఇనుములా కరిగేయ్నీ చూపుకే ప్రేమగా
ఇమ్సులా మనసునీ నడిపేయ్ గోముగా
మన్నూనే మిన్నగా మార్చేనీ
నీరుగ మాలికనే మలుప్గా తీర్చేనీ
నా నింశం నీ కోరకేయ్ సా గినధేయ్
అలాలుగా నీ వైపే రేయ్ పగలూ వో అడుగై
సా గమనే ఇరువరమొకజాతగా...
... సిరి ✍️❤️

