నువ్వు అంటే ఇష్టం
నువ్వు అంటే ఇష్టం
వాన జల్లంటే ఇష్టం..
నీ నవ్వుల ఉంటుందని....
మేఘమాలాంటే ఇష్టం....
నీ మనసుల స్వచ్ఛం అని...
వేణురాగమంటే ఇష్టం...
నీ మాటలు వలె తీయన అని...
సముద్రపు హోరు ఇష్టం...
నీ ఎద సవ్వడి అని...
అన్నిటికంటే నువ్వంటే నాకిష్టం...
నువ్వు నువ్వులా ఉంటావని,,,
వేరొకరిలా ఉండవని...

