నువ్వే నువ్వే
నువ్వే నువ్వే
కనులు కనులు కలిసే
మనసు మనసు మురిసే
నా కనులకు తొలి వెలుగు నువ్వే
నా పెదాలపై చెరగని చిరునవ్వు నీవల్లే
నా మనసుకు తీయని తలపు నీ ఊహ
నీ చూపులలో నను నేను మైమరచిపోని
నువ్విలా కనిపించాక రెప్పపాటంటూ లేక
తదేకంగా నిన్నిలా చూస్తుండిపోని

