STORYMIRROR

BETHI SANTHOSH

Tragedy

5.0  

BETHI SANTHOSH

Tragedy

నువు లేని నేను లేను

నువు లేని నేను లేను

1 min
289

అంతా బ్రాంతి లా గడిచిన నీతో పరిచయమే 

నా ప్రస్తుత స్థితి నీ మార్చిన 

ఓ చిలక

నువు రాలేని చితి లో కలిసిన చోటు నుండి రాలేవు అని న మనసు కి తెలుసును కానీ

నా కన్నులకు తెలీదు కదా. 


నీకోసం ఎదురు చూసే ఈ కన్నులు

నీ స్వరం కోసం ఎదురు చూసే నా చెవులు..


నీ అడుగుల శబ్దం కోసం వెతికే నా పాదాలకు తెలీదు కదా


నీ చేతిలో చేయి వేసి నడిపిస్తావు అనుకున్న


కానీ అంతలో నే


అంతా అయిపోయింది.

కథే ముగిసే పోతుంది అని తెలుసు కొలేకపోయిన..


నీ స్వరం లేని నా జన్మ వ్యర్దం

నీ పదం లేని నా స్వరం వృధా


నీ ఊపిరి తాకని నా శరీరం దుర్గంధ బరితం


నీవే లేని నేను లేను


ఇక పై అల అనేది ఒక కల లా మారుతుంది అనే నమ్మకం కోల్పోయిన ఓ హృదయా విదారక మనిషి...నీ నేను?!?!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy