నన్ను నీలా మార్చి
నన్ను నీలా మార్చి
నన్ను నీలా మార్చి, నువ్వెలా మారావో తెలీదులే....
నాకు వెలుగై మారి, శూన్యం ఎందుకిచ్చావో తెలీదులే....
నాలో ప్రాణం పోసి, ఊపిరెలా తీసావో తెలీదులే....