STORYMIRROR

BETHI SANTHOSH

Classics

3  

BETHI SANTHOSH

Classics

నమ్మకం ప్రేమ

నమ్మకం ప్రేమ

1 min
157

ఎవరు నువ్వు అందుకు వచ్చావ్

అల వచ్చావ్

ఇలా వెళ్లవు


ఉరుము వా

మెరుపు వా


ఉరుము వి అనుకుంటే వదిలేయాలి

మెరుపు వి అనుకుంటే

మర్చిపోవలి


కానీ ఉరుము వో

మెరుపు వో కాదు.


నువ్వు నాకు ఎప్పుడూ కనపడే ఆకాశం లో తార వి !

మబ్బులు పట్టి నువ్వు కనపడం లేదు అని బాధ కన్న

వర్షం తగ్గినకా ఇంకా అందం గా 

కనపడతావు ప్రియతమా


అదే నమ్మకం నా ప్రేమ పైన


Rate this content
Log in

Similar telugu poem from Classics