STORYMIRROR

SRINIVAS GUDIMELLA

Drama

4  

SRINIVAS GUDIMELLA

Drama

నిజము

నిజము

1 min
418

వెయ్యి అబద్ధములాడి పెండ్లి చేసిన చూడు

తరువాతి బాధలు తరతరంబులు వెంటాడు

నిజము పలికినవారి భుజము తట్టిన నేడు

మేలు జరుగునెపుడు నశించు కీడురా నిజముగ శీను !!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama