STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీతో ఉన్న క్షణం

నీతో ఉన్న క్షణం

1 min
2

తీయని అనుభవం

నీతో ఉన్న క్షణం

మనసు పొందును పరవశం

ఏదో తెలియని ఆనందం

నీ చెలిమి ఒక తీయని అనుభవం

నిత్యనూతనం నీ సమక్షం

హాయినిస్తుంది నీ చిద్వీ

లాసం

నీ దర్శనంకై తపిస్తుంది నా హృదయం

నీతో ఉండిపోవాలని ఆరాటం

నీ ఊసే మధుర ఙ్ఞాపకం

నీతో నా జీవనమే ఒక స్వర్గం !!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance