నీతో ప్రయాణం
నీతో ప్రయాణం
నీవు లేని ఆ క్షణం
మరువలేను ఈ క్షణం
నువు మళ్ళీ
గాలి వై తాకవ్ అని సంతోషిచాల!
ఊపిరి లా ఆగిపోయావ్ అని
బాధపడల!
మరువలేని ఆ క్షణం
మరచిపోలేను నీ మరణ కననం!!
ఇట్లు
అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన
ఆ మధుర జ్ఞాపకాలు...!
ఎప్పటికీ మరవలెను..
నీతో ప్రయాణం..
