STORYMIRROR

Midhun babu

Classics Inspirational Others

3  

Midhun babu

Classics Inspirational Others

నీలో నీవే

నీలో నీవే

1 min
2


నీలో నీవే మదన పడకు

దూసుకొంటూ ముందుకు కదలాలె

నీకై నీవే వెదికి చూడు

భారమంటూ వెను తిరగవులే

ప్రతి ప్రశ్నకు బదులే దొరకునులే

ప్రతి దారికి ఏదో తలుపే ఉండునులే

నీ శక్తిని నీవే అసలు ఎరుగవులే

ప్రతి బతుకుకు విలువె ఉండునులే

నీ సైన్యం నీవే నువ్వు నమ్మవులే

నీ గమ్యంవైపే నువ్వు నడవాలే

అపనమ్మకమే నీకు శత్రువురా

ఎదిరించి చూడు నీదే విజయంరా!


Rate this content
Log in

Similar telugu poem from Classics