నీకు సొంతం
నీకు సొంతం
నీ ఆలోచనల చెరసాలలో బందీనే ఎప్పుడు...
ఈ బాధల కారాగారం నుంచి విముక్తురాలిని చేసేదే నీ ఆరాధనమేమో...
నీకు సొంతం కాలేదని నువ్వనుకుంటావేమో బహుశా..
నేను కాదు...తెలియనిది...దాచనిది ఏముందని...
ప్రేమ కూడా మత్తే కదూ... అలవాటు పడితే కట్టు బానిసత్వమే...
ఎప్పుడుకి అర్ధం కానీ మనస్సే...

