STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీకై..

నీకై..

1 min
259

రోజు గడిచేపోయింది...

నీ కబురు అందనేలేదు...

ఎదురుచూస్తూనే వెన్నెల వెలవెలపోయింది...

ఏటేటా ఇలానే జరుగుతుంది...

అలవాటో... పొరపాటో...నా గ్రహపాటో...

ఎందుకిలా అవుతోంది...

నేనేమీ చేసేది...

నీకై ఉండిపోవాలా...

దూరమే జరగాలా..


... సిరి ✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance