చిరునగవు- విజయ లాస్యం 02022020
చిరునగవు- విజయ లాస్యం 02022020


చిరునగవు- విజయ లాస్యం
బోసి నగవులచందం - మది ఆహ్లాదపరచు సుమ గంధం
అరవిందాక్ష కవ్వింత - హృది తలపులు సంకేత మధురానందం
నా లక్ష్య సాధన చేరిక - అది నీ ఆచరణ మిగిలెను స్వీకరణం
నేను సాధించినది ఇంత - ఇది నీవు సాధిస్తే కలిగేను సంతోషం
నా చిరు నగవు చెరగని ముద్ర - నీ మనసులో లేచెను ఆలోచనా తరంగం
నా చూపుల భావ గీతిక - మీలక్ష్య సాధనకు చిగురించే భావా వేషం
మా భావాలే మీ కవితా కవనం - అదే కదిలించే దెస ను నీ అభివృద్ధి పథం