STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ స్నేహం..

నీ స్నేహం..

1 min
348

నీ స్నేహం కావాలని కలలు కంటూనప్పుడు 


నాకు తెలియదు ఆ కలలే నాకు కన్నీళ్ళు మిగుల్చుతాయని 


కానీ ఆ క న్నీళ్ళు కే తెలియదు అవే 


నా కలలని నిజం చేసుకోవాలనే స్పూర్తి ని 


మళ్లీ నాలో రగిలిస్తాయని..


Rate this content
Log in

Similar telugu poem from Romance