STORYMIRROR

Midhun babu

Abstract Romance

4  

Midhun babu

Abstract Romance

నీ మురళి రవం

నీ మురళి రవం

1 min
16

నీ చెంతకు రారమ్మని పిలిచింది

నీ వేణుగానం

నను మురిపించి, మైమరిపించి ముగ్దరాలిని చేసింది నీ రాగాలపన

అలా ఆచేతనంగా నీ భుజముపై వాలిపోయా

వింటూ నీ మురళీ రవం

పులకరించి పరవశించి పోయా మధుర భావనలో

నాలో నేను లేనే లేను

నా మనసంతా నీవే నీవే

నా ధ్యాసంతా నీ పైనే

వేచి ఉంటానులే వేయిజన్మలాకైనా 

నిను వీడి నేనుండలేనులే,ఓ ప్రియతమా


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract