నీ కోసం నేను
నీ కోసం నేను
నా కనుల మాటున దాగిన కమనీయ రూపమా.!
నా మదిన నిలచిన సుమధుర స్వప్నమా.!
ఓ నా ప్రాణప్రదమైన హృదయమా.!
నాలోని అణువు అనువున నిండి ఉన్న నిన్ను
నే తుది శ్వాస విదిచేదాక ప్రేమిస్తాను
నేడు నీకోసం నేను పుట్టకపోయినా,
రేపు నీకోసం నే సంతోషంగా మరణిస్తాను
చిరునవ్వుల వరమిస్తావాచితిలోంచి లేచొస్తాను..
🌞🌞 శుభోదయం 🌞🌞

