నీ కళ్ళలోని
నీ కళ్ళలోని
నీ కళ్ళలోని భావాన్ని చదివాను...
నాకు దగ్గర అవుతావని..
నీకు ఎంత దగ్గరగా వచ్చినా నాకు ఇంత దూరం అవుతావని అనుకోలేదు
ప్రేమ లేదు లేదు అని మనసు ఘోషిస్తున్న...
మనిషి దూరంగా ఉంటేనే కనపడేది అసలైన ప్రేమ..
ఆ ప్రేమే అమరమైనది అపురూపమైనది.. కోపతాపమైన ఎప్పటికీ... ఆ నిగూఢమైన ప్రేమలో.. ఎంత ప్రేమ దాగిందో తెలుసా...
భావాలకు విలువ కట్టలేని మనసు దాగింది..
ఒక్కసారి అక్కున చేర్చుకోవాలని..
ఆ బాధని ఒడిలో ఒక్కసారి...
లాలించాలని ఎవరికీ ఉండదు...
ఆ మౌనమైన ప్రేమలో ఎన్నో... అనుమానాలు... అస్పష్టత...
జాగారం చేస్తున్నాయి...
ఓ నేస్తమా నా పంచన చేరుమా...

