STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

2  

Midhun babu

Romance Classics Fantasy

నీ అభయహస్తం

నీ అభయహస్తం

1 min
50


నా మనసు పలికే మౌన రాగం కోరుతుంది నీ అనురాగం ..


నా కనులు కురిసే కన్నీటి ప్రవాహం కోరుతుంది నీ స్నేహ హస్తం ..


నా హృదయము చేసే మృదంగ నాదం కోరుతుంది నీ అమర గానం ..


నీ జవాబు కోసం చేసే ఈ నిరంతర యజ్ఞం కోరుతుంది నీ అభయ హస్తం!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance