STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

4  

Midhun babu

Classics Fantasy Inspirational

నేటి కవిత్వం

నేటి కవిత్వం

1 min
2

కవిత్వంకాలానుగుణంగాతనరూపం మార్చుకుంటుంది

ప్రాచీనం నుండి ఆధునికందాకా


కవిత్వం రెండంచులుగల ఖడ్గమేప్రశంసలతో 

ముంచెత్తగలదువిమర్శతో విల్లెక్కుపెట్టగలదు


నేటితరం సైతంపోతనలా హలంపట్టి

కవిత్వాన్ని నిలబెట్టగలరు


కవిసార్వభౌముడిలాకనకాభిషేకాలతో

తులతూగనూగలరు


యథారాజా తథాప్రజాపాలకపక్షం

ప్రతిపక్షంకవిపక్షమేదోఅదే ఆయన కవిత్వం


నేడొస్తున్నదిగుండెలోతుల్లో దాచుకున్న

అగ్నిపర్వతంలాంటిదిఉప్పొంగిన లావాలా సమాజాన్ని కడిగేది


కవిత్వమొక సముద్రంఎవడి గుండెఘోషలు

రేగే అలజడులకువెరవకస్వేచ్ఛగా వాడినిపిస్తడు


స్వార్థంతో రాసే కవిత్వంనిలవదిక్కడసారం నిండినదే

జీవంపోసుకునిఅందరి గుండెల్లోసజీవమై నిలబడతది


కవిత్వంనిజాయితీ నిండినదైనిఖార్సైనదయినపుడే

చిగురువేస్తూచైతన్యదీప్తులు నింపేదయ్నవసమాజ 

నిర్మాణానికైకవికలం పాటుపడాలీ..


Rate this content
Log in

Similar telugu poem from Classics