STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నేస్తం.‌..

నేస్తం.‌..

1 min
385

నిన్నటి స్మృతుల్లో నీడను నేను

నీ వెంటే నడిచి వస్తున్నాను 

నీ ప్రతి కష్టం లో తోడును నేను

నాడు, నేడు ఒకే లా ఉన్నాను

ఏనాటికైనా గుర్తిస్థావనుకుంటూ


మనస్సులో మర్మాలు లేనప్పుడు

ఎప్పుడైనా తొంగి చూడు నేస్తం

ఎప్పుడూ స్వచ్ఛంగా 

 కనిపిస్తుంది ఈహృదయం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance