STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నేస్తం 🤝🤝🤝

నేస్తం 🤝🤝🤝

1 min
228

ఒక్కసారిగా ఏదో ఆలోచన, మదిలో ఏదో కలవరం,

ఎందుకు అని ఆలోచిస్తున్న హృదయం, అంతలోనే తెలియని బాధ,

దూరం అయ్యానా! మాట్లాడలేకపోతున్నాను అనా! 

ఎందుకు కారణం చెప్పలేక పోయాను అనా! తెలియదు.

కానీ ఒకటి మాత్రం నిజం నాలో నిండిన ఊహల్లో

నీవు ఎప్పటికీ నిలిచిపోతావు. నా కను పాపల్లో

 నీ రూపం నిండి పోయింది ఎంత కష్టపెట్టినా,

ఎంత బాధ పెట్టిన,నిన్ను ఎప్పటికీ మరవలేను 

నేస్తం.ఆ గుర్తులే నా జ్ఞాపకాలు కలకాలం.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance