STORYMIRROR

Dr.R.N.SHEELA KUMAR

Inspirational

4  

Dr.R.N.SHEELA KUMAR

Inspirational

నారి నీకు జోహారు

నారి నీకు జోహారు

1 min
273

నారీ నీవు లేనిదే సృష్టి లేదు


ఆలీ వై జన్మ సగపలు వై


ఆలి లేనిదే గమనం లేదని


కన్య ధార లేనిదే


పుణ్యంబు లేదని


పుత్రికే గృహ లక్ష్మి అని


కొడలి గా అత్తగా


చెల్లి గా అక్క గా


చెలిగా ప్రేయసిగా


సఖిగా మగువ లేక


మాతృత్వం లేదని


నారీ నీకు జోహారు 


నీవు లేనిదే సృష్టి లేదు


కష్టానష్టాలలో ఓర్పు, నేర్పులతో


జీవితమనే నావను


అంటుపోటుల ఒత్తిడిలలో


సహాగమనం నారి గమనం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational