నాకు
నాకు
నువ్వొక్కక్షణం ఎదురుగావుంటేనే చాలనుకునే నాకు
నువ్వెప్పుడూ నవ్వుతూవుండాలని కోరుకునే నాకు
నువ్వేచోటవున్నా నీ క్షేమం నా చెవికైనా వినపడాలని ఆశించే నాకు
నువ్వే నీ చేత్తో ముక్కెర పెట్టి ముస్తాబు చేస్తుంటే
అంతకుమించి వేరే వరముంటుందా నాకు...
... సిరి ✍️❤️

