STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నా ఊపిరి

నా ఊపిరి

1 min
349

కన్నులు మూద్దామంటే నిద్దుర రానంటుందీ రాతిరి

నీ పిలుపుకోసం వేచుందేమో మరి

కలలోనైనా వస్తావని ఎదురుచూపే సరి

నీరూపు గుండెలోనిండి పదిలమైపోయిన నాఊపిరి..


Rate this content
Log in

Similar telugu poem from Romance