STORYMIRROR

sanju yerrem setti

Drama Romance Inspirational

4  

sanju yerrem setti

Drama Romance Inspirational

నా ఊపిరి నీవే...

నా ఊపిరి నీవే...

1 min
7

నా ఊపిరి లో ఐక్యం నువ్వు

నిన్ను స్మరించలేని క్షణం...నా ఊపిరి కి శ్వాసలేదు ప్రాణం ఉన్నవారకు నా ఊపిరితో... నిన్ను హత్తుకుంటు ప్రేమిస్తా...

ఊపిరి లో... నీ ధ్యాస లేని క్షణం  

చితిమంటను హత్తుకొని శాశ్వతంగా  

నీ స్మృతులకు దగ్గరగా చేరుత...

Written  by Sandeep



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama