Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

sanju yerrem setti

Drama Inspirational Children

3  

sanju yerrem setti

Drama Inspirational Children

నేను ఓ కవిని...

నేను ఓ కవిని...

1 min
112


నేను ఓ కవిని

నవతరనికి స్పృతిని...

నేను ఓ కవిని

రవిల ప్రకాశించి నలుగురి కోసం వెలుగుల చూపే దివిటిని...

నేను ఓ కవిని

నా జిగిబిగి పదాల అల్లికలో మల్లికనై అలుముకుంటు

దిశ చూపే నిర్దేశిని

నేను ఓ కవిని

స్త్రీ ల అందం తన ఊహాలకె అందకుండా వర్ణించడంలో ముందుండే చిత్రకారుడిని...

నేను ఓ కవిని

సమాజంలో మంచి,చెడు ప్రశ్నించే రాతల నావికుడుని...

నేను ఓ కవిని

ఆనందాన్ని ,దుఃఖాన్ని ఆహ్లదించే కవిత ప్రేమికుడిని...

నేను ఓ కవిని

నాలుగు గోడల లో స్వేచ్ఛ ని కోరుకున్న సిరా రాతలకు

బందీగా ఉన్న భటసారిని....

  Written by sandeep


Rate this content
Log in

Similar telugu poem from Drama