STORYMIRROR

sanju yerrem setti

Classics Inspirational Others

3  

sanju yerrem setti

Classics Inspirational Others

కార్పొరేట్ కలలు...

కార్పొరేట్ కలలు...

1 min
148

చావు ,బ్రతుకుల

మధ్య

కార్పొరేట్ కలలు...

చాలీచాలని జీతాలు...

హుందా ,దర్జా అలవాట్లు

కొంపలార్పే, జీవితాలు...

మాయల నడుమ మోసాలు

చలిచాలక ,చీలిక బ్రతుకులు..

ఇటు రోగాలు 

అటు భోగాలు...

ఏంటో ఇ వెరీ జనాలు...

ఈ ప్రస్థానంలో 

ఎన్నో వింత నాటకాలు..

అలిసిసోలిసిన,

పరుగులతో పకులాడుతూ

పేక మిద్దెవలె కూలిపోయిన

కార్పొరేట్ మేడలా కలల...

కన్నీళ్లు...


Rate this content
Log in

Similar telugu poem from Classics