STORYMIRROR

sanju yerrem setti

Action Inspirational Others

3  

sanju yerrem setti

Action Inspirational Others

మనిషి ఎక్కడ...

మనిషి ఎక్కడ...

1 min
127

కాలి కడుపు ...

ఆకలి కేక

వినిపించలేదు లోకానికి...

సమ్మిట దెబ్బలు  

గుండెకి రోధన

కనిపించలేదా ఏ ఒక్కరికి...

నీడన... 

పొగలు చాటున 

వలసలు...

దుబాయి, అరబ్  

షేక్ లా మెడల్లో

ఆర్తనాద క్రోధానాలు...

చెల్లించలేదా ...

జీవనం,జీవితం

ఉండలేక,వండలేక

వందనోటు చాలీచాలక

బిక్కుబిక్కు 

మంటున్న బ్రతుకు

పీకలలోతుల్లో

అప్పుల వణుకు

కడుపు మంట

ఆకలి ,ఉద్రేకం 

మాట్లాడించింది ఈ మాటలు...

పురాణాలను

పుక్కిలించిన , పెకలించిన

నాటి ,నేటి మానవాళి

జీవనశైలి మారలే....



Rate this content
Log in

Similar telugu poem from Action