ఓటమి ఒప్పుకోకు...
ఓటమి ఒప్పుకోకు...
1 min
171
సాగిపో ,సాగిపో
తీరుతెన్నులను ఓడించి...
ఓటమి ఒప్పుకోకు
నేర్చుకున్న పాఠం నుంచి
రేపటి
నీ హక్కుకోసం
ఈరోజు నుండే
ప్రయత్నం ప్రారంభించు..
ఓడిపోతే
మరలా మరలా
ప్రయత్నించి ...
ఓటమినే విసిగించి
నీ నవ్వుతో గెలువు ...
గెలిచావా హద్దులను
చేసిపేసి
శిఖరానికి చేరు...
కానీ ఎక్కడనుండి
నీ ప్రయత్నం మొదలైందో
అది మారవకు...
