నా ఊహల ఊసులు - 1
నా ఊహల ఊసులు - 1
1 min
151
నిను చూడగ తరిమే తారల తీరం..
నిను చేరగ తరిమే ఊహల పయనం..
నిను తాకే తరుణం లో తన్మయమయ్యెను నా జననం..