విరహమా విడిచి వెళ్ళలేవా వివరించకనే పరువమా తుళ్ళిపడకే ఎద సవరించకనే విరహమా విడిచి వెళ్ళలేవా వివరించకనే పరువమా తుళ్ళిపడకే ఎద సవరించకనే
నిను చేరగ తరిమే ఊహల పయనం... నిను తాకే తరుణం లో తన్మయమయ్యెను నిను చేరగ తరిమే ఊహల పయనం... నిను తాకే తరుణం లో తన్మయమయ్యెను