నా ప్రేమికురాలు వెన్నెల
నా ప్రేమికురాలు వెన్నెల


ఒక అందమైన బొమ్మ,
తన యెదలో ఉంది చాలా ప్రేమ,
తాను కనురెప్పలు ఉంటాయి మంచు పర్వతంలా,
తన పెదాలు ఉంటాయి ఒక యాపిల్ పండులా,
తను మాట్లాడితే మధురమైన కోకిిిల,
తన నడుము ఉంటుంది ఒక నీలలా,
తాను నడుస్తుంది హంసలా,
తాను నాట్యం చేస్తుంది నెమలిలా,
ఆమె సొగసు నిండు పున్నమి లా,
మా జీవితం సాగాల ఒక సముద్రం లా,
తనెవరో చెప్పాలా?
ఆమె పేరే నా ప్రేమికురాలు వెన్నెల.
ఇలలో ప్రేమకు సాటిలేదు
ఇలాంటి ప్రేమకు సూటి లేదు.