STORYMIRROR

ARJUNAIAH NARRA

Abstract Children Stories Children

3  

ARJUNAIAH NARRA

Abstract Children Stories Children

నా పేరు అరుణాచల్ ప్రదేశ్

నా పేరు అరుణాచల్ ప్రదేశ్

1 min
203

నా పేరు అరుణాచల్ ప్రదేశ్

నా రాజధాని ఇటానగర్ 

నా అంతర్జాతీయ సరిహద్దు -మెక్‌మెహన్ రేఖ

నా అధికార భాషలు ఆంగ్లం, ఆది, మెన్పా,నిషి

నా మతములు 'డోన్యి పోలో', భౌద్ధ మతము, హిందూ క్రైస్తవ, ఇస్లాం మతస్థులు

నా ఆర్ధిక వనరు వరి, మొక్కజొన్న, జొన్న, గోధుమ, పప్పుదినుసులు, చెరుకు, అల్లం, నూనె గింజలు, 

నా పారిశ్రామిక ఉత్పత్తులు చెక్క మిల్లులు, ప్లైవుడ్ తయారీ ,బియ్యపు మిల్లులు, పండ్ల నిలువ కేంద్రాలు, చేనేత, హస్తకళలు 

నా పర్యాటక ప్రదేశాలు యాత్రీకులు సంస్కృతిని ఆస్వాదించడానికి బొందిలా, తవాంగ్, తిరప్ మొదలైన ప్రదేశాలను సందర్శిస్తుంటారు.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract