STORYMIRROR

Midhun babu

Classics

3  

Midhun babu

Classics

నా మనసు

నా మనసు

1 min
168

నా వడిన నువ్వు అలా వాలగానే

నా మనసుఅనుకుంటుంది....!!


రంగులు అద్దిన అందమైన సీతాకోక చిలుక

నాపై వాలినట్టు అనిపించింది ....!!


నీ స్పర్శ తగిలిన ఈ మధుర ఏకాంత నిమిషాన

అందుకే నా మనసు ఆనందానికి అవది లేదు...!!


Rate this content
Log in

Similar telugu poem from Classics