నా మనసే మురిసే
నా మనసే మురిసే
మురిసే మురిసే, నా మనసే మురిసే, నీలోని సిగ్గే మురిసే....
ఎగిసే ఎగిసే, నా కలలే ఎగిసే, నీలోని సొగసే ఎగిసే....
పెరిగే పెరిగే, నా ప్రేమే పెరిగే, నీ కాటుక అందం పెరిగే....
అదిరే అదిరే, నా గుండే అదిరే, నీ చిరు నవ్వే అదిరే....