నా జీవితంలో
నా జీవితంలో
మొన్నటివరకు నా జీవితంలో...!!!
అందమైనలోకంలో హాయిగా విహరిస్తూ
కల్మషమెరుగని పవిత్రమైన హృదయంకోసం
అన్వేషణ సాగిస్తుంటే..!!
అపుడు ఎదురైంది ఓ స్నేహం..!!
నీకు తోడుగా ఉంటానని..!!
నీ వెనకే నా పయనమని..!!
కడదాక నీతో సాగుతానని..!!
నీవు లేక నేను లేనని..!!
నీ ఊపిరే నా ప్రాణమని..!!
నీవే నా లోకమని..!!
నీవు లేక నా జీవితమే శూణ్యమని..!!
నా ఎదపై తల వాల్చి..!!
ఎన్నో బాసలు చేసి..!!
సరికొత్త లోకాన్ని పరిచయం చేసి..!!
నవవసంతాన్ని నా కనులకు
చూపిన నా ప్రియనేస్తమా..!!
ఈ క్షణం నీ జ్ఞాపకాలు నా హృదయం లో
పదిలమే..!!
అవధుల్లేని ఆనందాన్ని మనసంతా
నింపిన నీ జ్ఞాపకాలకు కాపలదారుడిలా ఉండనా....!!!!!!!!!

