మూగ వేదన💔💔💔
మూగ వేదన💔💔💔
మూగ వేదన
నువ్వే నా ప్రాణమని
సర్వస్వమని ఎలా చెప్పను
ప్రతీక్షణం నీ తలపే
నిరంతరం నీకై నిరీక్షణే
నిను వీడని నేనుగా
నిలుపుకున్నాను నా మనసులో నీ ప్రతిమను
దాచుకున్నాను పదిలంగా మన తీయని కల కరిగిపోనీయక
ఎన్నో రాత్రులు నా కనులనుండి జాలువారిన కన్నీటీ చుక్కలెన్నో
మౌనంగా పడిన మూగ వేదన
నే తెలుపలేను - నీవు తెలుసుకోవు
నీ ప్రేమకై పరితపిస్తూ
నీవే నా లోకం -------- అని ఎలా తెలిపేది
ఎన్ని యుగాలైనా-------------ఇక ఈ తనువు నీ ఎదురుచూపులో !

