Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!
Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!

Krbabu Kommineni

Drama

4.8  

Krbabu Kommineni

Drama

మరుగేల

మరుగేల

1 min
435


ప౹౹

మరుగేలనో కోరికనే తెలుపనే మరుగేలనో

తిరుగేలనో మాట ఇచ్చాక ఇక తిరుగేలనో ౹2౹


చ౹౹

వ్యక్తపరచ ఎదలోని అభిలాష ఎదురుపడి

రిక్త హృదయానికి ఆశనే పెంచు జత గూడి ౹2౹

మునుపటి ఊసులు ముచ్చటై మురిపించే

వెనుకటి ప్రమాణాలూ ఎదుటనే వినిపించే ౹ప౹


చ౹౹

కలకాలం ఈ రీతి కొనసాగదుగా కోరినట్లు

వలపుగాలం వత్తిడి కొనసాగినే ఎరగనట్లు ౹2౹

ముచ్చటైన మురిపెమే పెరిగేనూ మొలకగ

ఎచ్చటనో కదిలాడి నెమ్మి కమ్మే అలవోకగ ౹ప౹


చ౹౹

ఆదమరచి ఏల మదిలో ఊహ తొలగించ

ఎదచరచి ఎదుటే నిలచి ఎలమే వెలిగించ ౹2౹

కనులు మూసి హృదయమే తెరచి చూడు

కలలను నిజమే చేయ కలసిపోరాదా నేడు౹ప౹


Rate this content
Log in

More telugu poem from Krbabu Kommineni

Similar telugu poem from Drama