ఆమనే అంది వచ్చెనే ఈ ఋతువులో ఆమెనే కదిలి వచ్చెనే ప్రేమ క్రతువులో ఆమనే అంది వచ్చెనే ఈ ఋతువులో ఆమెనే కదిలి వచ్చెనే ప్రేమ క్రతువులో
మరుగేలనో కోరికనే తెలుపనే మరుగేలనో తిరుగేలనో మాట ఇచ్చాక ఇక తిరుగేలనో మరుగేలనో కోరికనే తెలుపనే మరుగేలనో తిరుగేలనో మాట ఇచ్చాక ఇక తిరుగేలనో